ఆరిమిల్లి ఆధ్వర్యంలో మెగా కంటివైద్య శిబిరం
ప్రజల ఆరోగ్యం పట్ల కూటమి ప్రభుత్వం లక్ష్యం తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆధ్వర్యంలో వైద్య శిబిరం కంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా భవిష్యత్తులో అంధత్వాన్ని నివారించవచ్చని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఇందుకోసం తణుకు నియోజకవర్గంలోని ప్రజలకు కంటి పరిక్షలు నిర్వహించి తద్వారా అవసరమైన వారికి శస్త్రచికిత్సలు నిర్వహించడానికి ముందుకు వచ్చినట్లు చెప్పారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో శనివారం తణుకు వేల్పూరు రోడ్డులోని వీకే ఫంక్షన్ […]










