కూటమి ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పక్కా ఇళ్లు
నిడదవోలు 116 మంది లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణ అనుమతి పత్రాలు పంపిణీ చేసిన మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు నియోజకవర్గంలో 1770 ఇళ్లు మంజూరైనట్టు వెల్లడించిన మంత్రి కందుల దుర్గేష్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటాగా ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.50 లక్షలు అందిస్తున్నామని స్పష్టం త్వరలోనే నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణ అనుమతి పత్రాలు జారీ.. ప్రస్తుతం అర్హులైన లబ్ధిదారుల ఎంపిక సర్వే జరుగుతుందని పేర్కొన్న మంత్రి దుర్గేష్ ఒక్క ఇంటి నిర్మాణంపై […]









