పురుషుల శాఖ గ్రంధాలయంలో జాతీయ గ్రంథాలయాల వారోత్సవములు
తణుకు బ్యాంక్ కాలనీ నందు ఉన్న పురుషుల శాఖ గ్రంధాలయం నందు జాతీయ గ్రంథాలయాల వారోత్సవములు ప్రారంభోత్సవం జరిగినదిప్రముఖ ఆడిటర్ జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం జండా ఆవిష్కరణ చేయగావావిలాల సరళదేవి గ్రంథాలయ వ్యవస్థాపకులు శ్రీ అయ్యంకి వెంకటరమణయ్య విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించారు.అనంతరం ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం గ్రంథాలయ వారోత్సవాల ప్రతిజ్ఞ ను అందరితో చేయించారు అనంతరం సభా కార్యక్రమాల ప్రారంభమయ్యాయి.సరళ దేవి అధ్యక్షతన ప్రారంభమైన ఈ సభకు తొలుత నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి […]










