పర్యాటక రంగంలో పెట్టుబడుల వెల్లువ
• 30వ విశాఖ సీఐఐ సమ్మిట్ లో రూ.17,973 కోట్ల విలువైన 104 ఎంవోయూలు .. తద్వారా 97,876 మందికి ఉపాధి 16 నెలల్లో దాదాపు 30 వేల కోట్ల పర్యాటక పెట్టుబడులు ఆకర్షించాం విశాఖపట్నంలో జరిగిన భాగస్వామ్య సదస్సులో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి విశాఖపట్నం: సాంకేతికం, విశ్వాసం, వాణిజ్యం లక్ష్యంగా రెండు రోజులపాటు విశాఖపట్నంలో జరిగిన 30వ సీఐఐ సమ్మిట్ లో భాగంగా పర్యాటక రంగంలో రూ.17,973 కోట్ల […]








