ఉండ్రాజవరం ప్రాథమిక ఆరోగ్యకేంద్ర పరిధిలో కేన్సర్ పై అవగాహన
ప్రపంచ కేన్సర్ దినోత్సవ సందర్భంగా బుధవారం ఉండ్రాజవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని …. అన్ని గ్రామాల్లో కూడా కేన్సర్ పై అవగాహన కార్యక్రమములు నిర్వహించడమైనది. దానిలో భాగంగా ఉండ్రాజవరం జిల్లా పరిషత్ హైస్కూల్ నందు విద్యార్థులకు కేన్సర్ వ్యాధి అవగాహన పై క్విజ్ పోటీ నిర్వహించడమైనది. అనంతరం ఉండ్రాజవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డా. ఆర్.ఉషా దేవి ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలకు, ఉపాధ్యాయులకు కూడా కేన్సర్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డా.ఉషాదేవి మాట్లాడుతూ […]









