రాష్ట్రంలో పాడిపరిశ్రమ అభివృద్ధికి చర్యలు
పశువైద్య సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి ఈ నెల 16 నుంచి గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు పోస్టర్లు ఆవిష్కరించిన తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ రాష్ట్రంలో పాడిపరిశ్రమ అభివృద్ధి చేసి కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటోందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ పథకంలో భాగంగా తణుకు నియోజకవర్గంలో దాదాపు 20 వేలకు పైగా పశువులకు టీకాలు వేసే కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ మేరకు ఆదివారం స్థానిక […]










