నిడదవోలు సర్వతోముఖాభివృద్ధే ధ్యేయం: మంత్రి కందుల దుర్గేష్

విజ్జేశ్వరంలో మంత్రి దుర్గేష్ విస్తృత పర్యటన

పల్లె పండుగ ద్వారా నిర్మిస్తోన్న రోడ్లు, డ్రెయిన్లు సహా పలు అభివృద్ధి పనుల పరిశీలన

18 నెలల కాలంలో విజ్జేశ్వరంలో రూ. 60 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టామని వెల్లడి

దశాబ్దాల కాలంగా ఎదురుచూస్తున్న డొంక రోడ్లను పూర్తి చేసినందుకు మంత్రి దుర్గేష్ కు కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు

నిడదవోలులో శాస్కి స్కీమ్ కింద రూ. 29 కోట్లు, ఆర్ అండ్ బీ ద్వారా రూ. 31 కోట్లు మంజూరు చేయించి అభివృద్ధి పనులు పరుగులు పెట్టిస్తున్నామని వెల్లడి

2019-24 మధ్య కాలంలో గత ప్రభుత్వం రోడ్ల మీద తట్టెడు మట్టి కూడా వేయలేదని మంత్రి దుర్గేష్ విమర్శ

కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో హర్షాతిరేకాలు వెల్లువెత్తడంపై ఆనందం వ్యక్తం చేసిన మంత్రి దుర్గేష్

Scroll to Top
Share via
Copy link