వార్త‌లు

ముస్లింలకు కూటమి ప్రభుత్వం అండ

మతసామరస్యాన్ని కాపాడే రంజాన్‌ తణుకులో ఇఫ్తార్‌ విందులో ఎమ్మెల్యే రాధాకృష్ణ నాలుగో వార్డులో రంజాన్‌ తోఫా పంపిణీ ముస్లిం సోదరులకు రంజాన్‌ శుభాకాంక్షలు కూటమి ప్రభుత్వంలో ముస్లిం సోదరులకు సంక్షేమం అందజేస్తూ వారి మత విశ్వాసాలను కాపాడుతూ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల ముస్లింలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకులో మంగళవారం నిర్వహించిన ఇఫ్తార్‌ విందులో ఆయన పాల్గొని మాట్లాడారు. మత సామరస్యాన్ని కాపాడే రంజాన్‌ పండుగ ద్వారా సమాజంలో […]

Scroll to Top