రాష్ట్రంలోనే ఉత్తమ సేవలు అందిస్తున్న ఏలేటిపాడు సొసైటీ
కూటమి నాయకుల సహకారంతో అభివృద్ధి తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి రైస్ మిల్లు డ్రయర్ ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ రాష్ట్రంలోనే రైతులకు ఉత్తమ సేవలు అందిస్తున్న ఏలేటిపాడు సొసైటీ దినదినాభివృద్ధి చెందడం అభినందనీయమని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఇరగవరం మండలం ఏలేటిపాడు సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైస్ మిల్లులో రూ. కోటి వ్యయంతో నిర్మించిన డ్రయర్ నిర్మాణాన్ని ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. రైతుల సహకారంతో ఏలేటిపాడు సొసైటీను రాష్ట్రంలోనే ఉత్తమ సొసైటీగా గుర్తింపు […]









