వార్తలు
పట్టాలు ఇచ్చారు స్థలాలు ఎక్కడున్నాయి చూపాలి అంటూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రేలంగి గ్రామపంచాయతీ కార్యాలయం ముందు లబ్ధిదారులు శుక్రవారం నాడు ధర్నా నిర్వహించి కార్యదర్శికి మెమోరాండం ను అందజేశారు.ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ గత ప్రభుత్వం వరేలంగి గ్రామంలో సుమారు 350 మందికి పట్టాలు ఇచ్చారని ఏ ఒక్కరికీ ప్రభుత్వ ఇల్లు నిర్మాణము చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు . అంతన్నవారిపేటలో సుమారు 120 మందికి పట్టాలు ఇచ్చిన దారి మార్గం ఏర్పాటు చేయలేదని
వార్తలు
తణుకు డిపో సిబ్బంది వేసవి దాహార్తిని తీర్చాలనే సదుద్దేశంతో డిపో సెక్యూరిటీ పాయింట్ వద్ద డిపో మేనేజర్ సుధారాణి మజ్జిగ చలివేంద్రం ను ప్రారంభించారు. ఈ మజ్జిగ చలివేంద్రమును కేవలం డిపో సిబ్బంది సహాయ సహకారాలతో నిర్వహిస్తున్నామని ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఉద్యోగి తమ పెళ్లిరోజు లేదా తమవారి పుట్టినరోజు ఏదో ఒక సందర్భాన్ని పురస్కరించుకొని మజ్జిగ చలివేంద్రం నిర్వహణకు ముందుకు వస్తున్నారని ఇది చాలా మంచి పరిణామం అని వేసవి లో మజ్జిగ శరీరానికి చాలా
వార్తలు
ఉత్తరాంధ్రకు మరో భారీ ప్రాజెక్ట్
రాంబిల్లిలో రెన్యువబుల్ విప్లవం రూ.5,400 కోట్ల పెట్టుబడులతో రెన్యూ ఎనర్జీ గ్లోబల్ 2,100 మందికి ఉపాధి కల్పించేలా ఎనర్జీ ప్లాంట్ శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పారిశ్రామిక రంగంలో అనకాపల్లి జిల్లా పేరు మరోసారి మార్మోగనుంది. ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పారిశ్రామిక వర్గాల్లో అనకాపల్లి జిల్లాపై జరిగిన చర్చ ఇప్పుడు మరోసారి ప్రస్తావనకు రానుంది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తిపై ఫోకస్ పెడుతున్న క్రమంలో ఏపీలోని

