చెరువులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిదీ
సాగునీటి భద్రతపై అధికారులు సమన్వయంతో ఉండాలి తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి జలధార–జలహారతి పథకంపై సమీక్ష సమావేశం తణుకు నియోజకవర్గంలోని చెరువులను పరిక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిదీ అని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ‘జలధార–జలహారతి’ పథకంలో భాగంగా నీటి సాగు – నీటి భధ్రత కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. స్థానిక కూటమి కార్యాలయంలో అత్తిలి, ఇరగవరం, తణుకు మండలాల నీటి సాగు – నీటి భద్రత మండల కమిటీ […]










