ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం పురస్కరించుకొని ఇరగవరం పీహెచ్సీ పరిధిలోని టీబీ డే ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో రెండు వారాలకు మించి దగ్గు ఆకలి మందగించడం రాత్రి జ్వరం రావడం ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులను గుర్తించి సర్వే ద్వారా టెస్టులు చేయించి వారికి టీబి ముందు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి మెడికల్ ఆఫీసర్ Dr Y Mounika తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ చైతన్య సిహెచ్ఓ ఖాన్ గారు మూర్తి గారు తదుపరి వైద్య సిబ్బంది పాల్గొన్నారు ఇంకా


