వార్త‌లు

ముళ్ళపూడి రేణుకకు అభినందనల వెల్లువ

తణుకు మున్సిపాలిటీ మాజీ చైర్మన్ ముళ్ళపూడి రేణుకకు భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధికారప్రతినిధిగా నియమించబడినతరువాత అభినందనలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా ముళ్ళపూడి రేణుకకు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేసిన భారతీయ జనతా పార్టీ పెరవలి మండలం సీనియర్ నాయకులు సింహాద్రి సత్యనారాయణ, పెరవలి మండల అధ్యక్షులు బి.లీలాకృష్ణ, మండల కార్యదర్శి కే.శివప్రసాద్ రాజు, తాటిపర్రు సొసైటీ అధ్యక్షులు కంటిపూడి సూర్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు అక్కిన గోపాలకృష్ణ, తాటిపర్రు గ్రామ సర్పంచ్ కరుటూరి నరేంద్రబాబు, తూర్పుగోదావరి […]

వార్త‌లు

తణుకు జిల్లా హాస్పిటల్ లో ఎన్.సి.డి.సి.డి 4.0 సర్వే

తణుకు జిల్లా హాస్పిటల్ లో ఎన్ సి డి సి డి 4.0 సర్వేలో భాగంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పై అవగాహన కల్పిస్తూ దానికి సంబంధించిన శిక్షణ పిహెచ్సి ఎం.ఎల్ఎచ్.పి లకు ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఓరల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ లలో శిక్షణ ఇవ్వడం జరిగినది. ఈ శిక్షణా కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం ఆఫీసర్ డా. కే.ఎం.ఆర్.కిషోర్, పి. ఓ.యూ నోడల్ ఆఫీసర్ శ్రీ లక్ష్మి, జిల్లా ఎపిడెమోలాజిస్ట్ గాతల సుభాష్,

వార్త‌లు

వడ్లూరు బాలగణపతి స్వామివారిని దర్శించుకున్న జి.శ్రీనివాస్ నాయుడు

వినాయకచవితి సందర్భంగా ఉండ్రాజవరం మండలం వడ్లూరు గ్రామంలో సంతమార్కెట్లో శ్రీ బాలగణపతి స్వామివారిని దర్శించుకుని అనంతరం స్వామివారి అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వామివారి ప్రసాదం అందజేసిన నిడదవోలు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు జి.శ్రీనివాస్ నాయుడు, గ్రామ వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వార్త‌లు

పాలూరు గ్రామంలో పొలం పిలుస్తుంది

అత్తిలి మండలంలోని పాలూరు గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ అధికంగా యూరియా వినియోగాన్ని తగ్గించాలని సిఫారసు మేరకు మాత్రమే యూరియా వినియోగించాలని అలాగే నానో యూరియా వినియోగించాలని తద్వారా నూటికి నూరు శాతం నత్రజని ఆకుల ద్వారా వరిపంట తీసుకుంటుందని తెలియజేశారు. అలాగే అక్కడక్కడ బ్యాక్టీరియా ఆకు ఎండతెగులు లక్షణాలు కనిపిస్తున్నాయని దాని నివారణకు ప్లాంటమైసిన్ లేదా కాపర్ హైడ్రాక్సైడ్ తెగులు మందులు వినియోగించి పిచికారి చేయాలని

వార్త‌లు

అత్తిలిలో వైద్య శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే

అత్తిలి మార్కెట్ కమిటీ చైర్మన్, జనసేన పార్టీ అత్తిలి మండలం అధ్యక్షుడు దాసం ప్రసాద్ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన మెగా ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించారు. అత్తిలి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఏర్పాటుచేసిన పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ముందుగా కేకు కట్ చేసి ఎమ్మెల్యే మాట్లాడుతూ సామాజిక బాధ్యతతో పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తీసుకొని దాసం ప్రసాద్ చేస్తున్న సేవా

వార్త‌లు

కూటమి ప్రభుత్వం ఏర్పాటులో పవన్ కీలక పాత్ర

అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన నిలిచిన నాయకుడు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే రాధాకృష్ణ అత్తిలిలో వైద్య శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో తెలుగు రాష్ట్రాల్లో కోట్లాదిమంది అభిమానుల ఆరాధ్య దైవంగా పవర్ స్టార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిలిచారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడేందుకు పవన్ కళ్యాణ్ కీలకంగా వ్యవహరించారని గుర్తు చేశారు. తణుకు నినియోజకవర్గ

వార్త‌లు

నిడదవోలులో దివంగత మహానేత డాక్టర్ వై.యస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు దివంగత మహానేత డాక్టర్ వై.యస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా…. నిడదవోలు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో దివంగత మహానేత డాక్టర్ వై.యస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన నిడదవోలు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు జి.శ్రీనివాస్ నాయుడు. అనంతరం నిడదవోలు పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అన్నదానం రొట్టెలు, పండ్లు అందజేయడం జరిగింది. నిడదవోలు పట్టణ వై.యస్.ఆర్ కాలనీలో దివంగత మహానేత డాక్టర్ వై.యస్ రాజశేఖర్

వార్త‌లు

మానవునికి నాగరికత నేర్పిన ఎంతో నైపుణ్యం కలిగిన వృత్తి టైలరింగ్

ఈ సమాజంలో మానవునికి నాగరికత నేర్పిన ఎంతో నైపుణ్యం కలిగిన వృత్తి టైలరింగ్ మాత్రమేనని వేల్పూరు టైలర్స్ వర్కర్స్ సంఘం గౌరవ అధ్యక్షులు బళ్ళ చిన వీరభద్రరావు కొనియాడారు. వేల్పూరు టైలర్స్ వర్కర్స్ సంఘం సమావేశం అధ్యక్షులు మల్లేశ్వరపు నాగరాజు అధ్యక్షతన స్థానిక పార్వతిదేవి ఆలయ ప్రాంగణంలో జరిగింది. ఈ సందర్భంగా వీరభద్రరావు మాట్లాడుతూ నేటి ఆధునిక సమాజంలో యువతపై రెడీమేడ్ దుస్తులు ప్రభావం ఎక్కువగా ఉన్నదని దీంతో ఏళ్ల తరబడి టైలరింగ్ వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న

వార్త‌లు

ముళ్ళపూడి రేణుకను అభినందించిన బిజేపి నాయకులు

తణుకు మాజీ మున్సిపల్ చైర్మన్ ముళ్ళపూడి రేణుక భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా తణుకు పట్టణ అధ్యక్షులు బొల్లాడ నాగరాజు, పట్టణ జనరల్ సెక్రటరీ ఆర్.అనుకుమార్, ప్రధాన కార్యదర్శి బుద్దాల రాజ్యలక్ష్మి, పట్టణ కార్యదర్శి బడేటి సాయిరాం, తణుకు పట్టణ ఉపాధ్యక్షులు కసిరెడ్డి మణిదీప్, పట్టణ ఉపాధ్యక్షులు ఆత్మకూరు రామకృష్ణ, పట్టణ ఉపాధ్యక్షులు మంగరాతి నాగేశ్వరరావు తణుకు మాజీ మున్సిపల్ చైర్మన్ ముళ్ళపూడి రేణుకను ఆమె నివాసంలో కలిసి

వార్త‌లు

మూడు దశాబ్ధాల్లో ఎన్నో సంస్కరణలు

చంద్రబాబు తొలి సంతకం చేసి 30 ఏళ్లు అభినందనలు తెలిపిన తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ మూడు దశాబ్థాల కాలంలో నాలుగు పర్యాయాలు సీఎంగా పని చేసిన చంద్రబాబునాయుడు ఎన్నో సంస్కరణలకు తెర తీశారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృçష్ణ అన్నారు. చంద్రబాబునాయుడు తొలిసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ అభినందనలు తెలిపారు. దేశంలోనే సంచలనం సాధించిన ప్రజల వద్దకు పాలన కార్యక్రమంతోపాటు గతంలో ఎప్పుడూ చూడని ప్రజల భాగస్వామ్యంతో

Scroll to Top