‘ఓం శాంతి శాంతి శాంతిః’ టీమ్ సందడి
విశాఖపట్నం: డిసెంబర్ 27 (కోస్టల్ న్యూస్) డైరెక్టర్ తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఈషా రెబ్బా జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఓం శాంతి శాంతి శాంతిః’.సినిమా యూనిట్ విశాఖ లో సందడి చేసింది. ప్రమోషన్ లో భాగంగా విశాఖ వచ్చిన టీమ్ నగరంలో ని ఒక ప్రయివేటు హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా చిత్ర హీరో తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ మలయాళం సినిమా ‘జయ జయ జయహే’కు ఇది రిమేక్. 2022లో […]










