విబిజి జి రామ్ జి పథకాన్ని తక్షణం రద్దు చేయాలి – బళ్ళ చిన వీరభద్రరావు
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని దెబ్బతీసేందుకు తీసుకువచ్చిన జి రామ్ జి పథకాన్ని తక్షణం రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బళ్ళ చిన వీరభద్రరావు డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా స్థానిక ఎన్టీఆర్ కాలనీలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి ముందు పూలు పెట్టి నివాళి అర్పించారు. అనంతరం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు పోరాడి సాధించుకున్న మహాత్మా గాంధీ జాతీయ […]










