రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన హామీ తక్షణమే అమలు జరిపి పేదల స్వంత ఇంటికల
పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ళస్థలాలు ఇస్తామన్న రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన హామీ తక్షణమే అమలు జరిపి పేదల స్వంత ఇంటికల నెరవేర్చాలని సీపీఐ పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు. సోమవారం సీపీఐ, ఏపీ మహిళా సమాఖ్య తాడేపల్లిగూడెం పట్టణ శాఖల ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం పట్టణం 31వ వార్డులో ఇళ్ళస్థలాలు అర్జీలు పూరించారు. ఈసందర్బంగా భీమారావు మాట్లాడుతూ పేదలు స్వంతగృహాలు లేక అద్దె ఇళ్ళకు నెలకు ఐదు, ఆరు వేల […]










