రాజమహేంద్రవరం, కోటిపల్లి బస్టాండ్, స్వాతంత్ర్య సమరయోధుల పార్కు వద్ద భారత రాజ్యాంగం ఏర్పాటై 75 సం”లు పూర్తయిన సందర్భంగా “సంవిధాన్ ర్యాలీలో” పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం ఎంపీ శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్యచౌదరి, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజమహేంద్రవరం సిటీ జనసేన పార్టీ ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, రాజమండ్రి సిటీ జనసేన పార్టీ అధ్యక్షులు వై.శ్రీను తదితరు పాల్గొన్నారు.


