అన్నవరప్పాడు జనసేన ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ
తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం అన్నవరప్పాడు పి.ఎ.సి.ఎస్. అధ్యక్షులు, జనసేన నాయకలు పొప్పుప్పు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సోమవారం నిడదవోలు నియోగికవర్గం లో పెరవలి, ఉండ్రాజవరం, మోర్త, కానూరు, నిడదవోలు గ్రామాలలో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. రంగుల విగ్రహాలు వద్దు మట్టి విగ్రహాలు ముద్దు అనే స్లోగన్ తో గత కొన్ని సంవత్సరాల నుంచి నియోజికవర్గంలో వినాయక మట్టి వినాయక ప్రతిమలను పంచి పెట్టడం జరుగుతుంది, అందులో భాగంగా సోమవారం పంచి పెట్టడం జరిగిందని జనసేన […]








