ఆదాని స్మార్ట్ మీటర్లు వద్దు – ట్రూ అప్ చార్జీలు రద్దు చేయాలి
విద్యుత్ ఉద్యమంలో మృతి చెందిన వారి ఆశయాలను అమలు చేస్తామని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గురువారంనాడు ఇరగవరం మండల కేంద్రంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ప్రతిజ్ఞను చేసినారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కామన మునిస్వామి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రాలుగా ఉన్నప్పుడు నిర్వహించిన విద్యుత్ ఉద్యమంలో మృతి చెందిన విష్ణువర్ధన రెడ్డి మరో ఇద్దరికి నివాళులర్పిస్తూ నివాళులర్పిస్తున్నామని అన్నారు. నేడు కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత 17 వేల కోట్ల రూపాయలు విద్యుత్తు భారాన్ని […]









