కాకినాడలో జరిగిన కాకినాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ త్రిసభ్య కమిటీ సమావేశంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయం, సహకార & మార్కెటింగ్, పశుసంవర్ధక, డెయిరీ డెవలప్మెంట్ మరియు మత్స్యశాఖ మంత్రి వర్యులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు, తణుకు శాసనసభ్యులు శ్రీ అరిమిల్లి రాధాకృష్ణ గారు,VMRDA చైర్మన్ ఎం.వి. ప్రణవ్ గోపాల్ గారు మరియు ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు (M.P) శ్రీ సనా సతీష్ బాబు గారు, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల కూటమి ఎమ్మెల్సీ శ్రీ పేరాబత్తుల రాజశేఖరం గారు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు గారు, జగ్గంపేట ఎమ్మెల్యే శ్రీ జ్యోతుల నెహ్రూ గారు, పెద్దాపురం ఎమ్మెల్యే శ్రీ నిమ్మకాయల చినరాజప్ప గారు, ప్రత్తిపాడు ఎమ్మెల్యే శ్రీమతి వరుపుల సత్యప్రభ గారు, కాకినాడ జిల్లా టిడిపి పార్టీ అధ్యక్షుడు శ్రీ జ్యోతుల నవీన్ కుమార్ గారు, మాజీ ఎమ్మెల్సీ శ్రీ చిక్కల రామచంద్ర రావు గారు, ఎస్.వీ.ఎస్.ఎన్. వర్మ గారు, ఇతర టిడిపి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link