విశాఖపట్నం: ఆగస్టు (కోస్టల్ న్యూస్)
తల్లితండ్రులు పిల్లల పట్ల ఎలాంటి జాగ్రత్తలు వహించాలో వివరిస్తూ పిల్లల బాగోగులు తల్లితండ్రులు సక్రమంగా చూడాలని వారితో సంఖ్యంగా మెలుగుతూ వారి అలవాట్లు, నడవడిక, అభిరుచుల పట్ల శ్రద్ధ వహించాలని సూచిస్తూ నేటి పిల్లలే రేపటి పౌరులు. దేశ భవిష్యత్తుకి మూల కారకులు అని తగు సలహాలు సూచనలు తల్లిదండ్రులు కు ఇచ్చారు. కార్పొరేటర్ బొమ్మిడి రమణ ఈ కార్యక్రమంలో వార్డ్ అధ్యక్షులు శరగడం అరుణ్, ఎక్స్. వార్డ్ అధ్యక్షులు యలమంచిలి ప్రసాద్,పార్లమెంట్ ఉపాధక్షుడు నరవ పైడిరాజు, నమ్మి రవి, కుమార్ రాజ్, ప్రసాద్, మరియు సచివాలయం సిబ్బంది తల్లితండ్రులు పాల్గొన్నారు.


