తణుకులో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలి నిర్లక్ష్యం. పురిటిలోనే పసికందు మృతి.
సోమవారం రాత్రి తణుకు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రోగి బంధువుల ఆందోళన.
సమిశ్రగూడెం మండలం పందలపర్రు గ్రామానికి చెందిన తోట లక్ష్మీ దుర్గ డెలివరీ నిమిత్తం ఆదివారం ఆసుపత్రిలో చేరగా
ఆదివారం వైద్యులు ఎవరూ పట్టించుకోకకపోవడంతో సోమవారం మధ్యాహ్నం నుంచి శస్త్రచికిత్స చేసేందుకు ఏర్పాటులో చేసిన వైద్యులు.
పురిటిలోనే ఆడబిడ్డ మృతి చెందడంతో వైద్యులపై రోగి బంధువులు ఆగ్రహం.
వైద్యురాలు శ్రీలక్ష్మీపై గతం నుంచి ఆరోపణలు.
ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత ఏర్పడడంతో భారీగా మోహరించిన పోలీసులు.


