గంజాయి అక్రమ రవాణా నిరోధానికి అనకాపల్లి జిల్లా పోలీసులు డ్రోన్ నిఘా
గంజాయి అక్రమ రవాణా అరికట్టడంలో భాగంగా డ్రోన్ నిఘా – చెక్‌పోస్ట్ సిబ్బందికి అప్రమత్తం సూచనలు చేసిన జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ సెప్టెంబర్ 22: జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఆదేశాల మేరకు గంజాయి అక్రమ రవాణా నిరోధానికి అనకాపల్లి జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో, అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీమతి ఎం.శ్రావణి తాటిపర్తి పోలీస్ చెక్‌పోస్ట్‌ను సందర్శించి సిబ్బందిని అప్రమత్తం చేశారు. అదే […]








