న్యాయసేవల కమిటీ ద్వారా ఉచిత న్యాయవాది ఏర్పాటు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర న్యాయసేవల సంస్థ గుంటూరు వారి ఉత్తర్వులు మేరకు ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి ఎస్. శ్రీదేవి తణుకు సబ్ జైల్ ను సందర్శించి అందులో వున్న రిమాండ్ ముద్దాయిలకు అందుచున్న ఆహార వసతి వైద్య సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు, పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపి, ప్రతి ఒక్క ముద్దాయి తనతరపున వాదించడానికి న్యాయవాదిని ఏర్పాటు చేసుకోవాలని తెలుపుతూ, ఎవరైనా ఆర్థిక స్తోమత లేక వారి తరపున న్యాయవాదిని […]









