జీఎస్టీ 2.0 వల్ల కలిగే విస్తృత ప్రయోజనాలపై ఇంటింటా ప్రచారం చేసిన మంత్రి కందుల దుర్గేష్
జీఎస్టీ తగ్గింపు వల్ల కలిగే ప్రయోజనాలు, నూతన మార్పులను ప్రజలకు తెలియజేసేలా అవగాహన కార్యక్రమం నిర్వహించిన మంత్రి దుర్గేష్ ప్రధాని మోదీ తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణలతో సాధారణ, మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని, దాదాపు ప్రతి కుటుంబానికి రూ. 15, 000 ఆదా అవుతుందని తెలిపిన మంత్రి దుర్గేష్ జీఎస్టీ సంస్కరణల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకొని లాభాలు పొందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించిన మంత్రి కందుల దుర్గేష్ ఈ సందర్భంగా ఇంటింటికి జీఎస్టీ సంస్కరణల […]










