దేవీ శరన్నవరాత్రులలో భాగంగా నిడదవోలు నియోజకవర్గం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసియున్న శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి ఆలయంలో జరుగుతున్న దేవీ నవరాత్రుల మహోత్సవాలలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందుల దుర్గేష్


