వందేమాతరం గీతానికి 150 సంవత్సరాలు – వావిలాల సరళాదేవి
వందేమాతరం గీతం మన మధ్యకు వచ్చి 150 సంవత్సరాలు అయిన సందర్భంగా తారకాపురి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సిద్ధార్థ కాలేజీ స్టూడెంట్స్ లైన్స్ క్లబ్ సభ్యులు మధ్యన ఈ గీతాన్ని ఆలపిస్తూ కార్యక్రమం చేయడం జరిగింది . ప్రెసిడెంట్ పవన్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వావిలాల సరళాదేవి మాట్లాడుతూ బకించంద్ర చటర్జీ రచించిన ఈ గేయం 150 సంవత్సరాల నుండి ఆనాటికి ఈనాటికి ప్రతి ఒక్కరిలోనూ దేశభక్తిని మాతృభూమి యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్కరు […]










