పొక్సో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి
పొక్సో చట్టం పై అవగాహన కొరకై బాలబాలికలకు తణుకు, సజ్జాపురం రామకృష్ణ సేవా సమితియందు శనివారం రాష్ట్రన్యాయ సేవల సంస్థ, అమరావతి ఆదేశముల మేరకు రెండవ అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ శ్రీమతి కే. కృష్ణవేణి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె వేసవి శిక్షణశిబిరంలో శిక్షణ పొందుచున్న విద్యార్ధిని/ విద్యార్ధులకు పొక్సో చట్టం పై అవగాహన కల్పిస్తూ మాట్లాడినారు. అపరిచితులు, పరిచయం లేని వారు ఇచ్చే బహుమతులు, మాటలు నమ్మకూడదని, కొన్ని ముఠాలు పిల్లలకు […]








