ఉండ్రాజవరం పి.హెచ్.సి. అధ్వర్యంలో జాతీయ డెంగ్యూ దినోత్సవం ర్యాలీ
జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భముగా ఉండ్రాజవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైధ్యాధికారి డా. బి. దుర్గమహేశ్వర రావు ఆధ్వర్యములో డెంగ్యూ వ్యాధి పై అవగాహన ర్యాలీ, ప్రతిజ్న నిర్వహించారు. ఈ సందర్భంగా డా. దుర్గ్రామహెశ్వరరావు మాట్లాడుతూ ఈ డెంగ్యూ వ్యాధి ఎడిస్ ఈజిప్తై అనే దోమకాటు ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి అని, అందువల్ల దోమల వృద్దిని అరికట్టుట వలన, దోమకాటు నుండి రక్షణ పొందుట వలన ఈ డెంగ్యూ వ్యాధి […]









