విద్యుత్తు సమస్యలకు శాశ్వత పరిష్కారం
కూటమి ప్రభుత్వంలో దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం గ్రామాల్లో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి రూ. 1.77 కోట్లుతో విద్యుత్తు లైను నిర్మాణ పనులు ప్రారంభం దువ్వ నుంచి అత్తిలి వరకు విద్యుత్తు లైను నిర్మాణం అత్తిలి మండలంలో గలా అని గ్రామాలకు సంబంధించి దీర్ఘకాలిక విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. శుక్రవారం అత్తిలి మండలం పరిధిలోని […]









