శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి గిరి ప్రదక్షిణలో ప్రసాద వితరణ – ఏపీ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు డా. పెబ్బిలి రవికుమార్
విశాఖపట్నం: జూలై 10 (కోస్టల్ న్యూస్) విశాఖ జిల్లా అఖిల గాండ్ల తెలికుల సంక్షేమ సంఘం ట్రస్టుబోర్డు చైర్మన్ , ఏపీ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు డా|| పెబ్బిలి రవికుమార్.ఆర్థిక సహాయంతో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి గిరి ప్రదక్షిణ సందర్భంగా ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 3000 మంది భక్తులకు పులిహోర ప్రసాదం, 100 కేజీల అన్నవరం ప్రసాదం, 1000శెనగపప్పుడు ఉండలు మరియు 10వేల మంచి నీటి బాటిల్స్ […]










