ధాన్యం రైతులకు శుభవార్త
24 గంటల్లో నిడదవోలు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ :- రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో రైతులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించిందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కేంద్ర ప్రభుత్వంతో చర్చించిన అనంతరం ధాన్యం పాత బకాయిలు రూ.1000 కోట్లకు గాను రూ.672 కోట్ల విడుదలకు అంగీకరించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో […]










