స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ సమక్షంలో జనసేనలో 200 మంది చేరిక
దక్షిణంలో జనసేన పార్టీ మరింత బలోపేతానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ విశాఖపట్నం: జూలై 12 (కోస్టల్ న్యూస్) సీతంపేట జనసేన కార్యాలయంలో శనివారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ సమక్షంలో 35వ వార్డు జనసేన ఇంచార్జ్, కుసురి శ్రీనివాస్, జనసేన 35 వ వార్డు ప్రెసిడెంట్ లంక త్రినాధ్ ఆధ్వర్యంలో జనసేనలోకి భారీ సంఖ్య లో చేరికలు జరిగాయి. కూటమి ప్రభుత్వంతో ఆంధ్రలో సూపరపాలనతో ముందుకు పోతుంది. ఈ క్రమంలో జనసేన విశాఖ సౌత్ గట్టి […]










