గత అయిదేళ్లలో గ్రామాల అభివృద్ధి నిర్లక్ష్యం
రాబోయే రోజుల్లో ఇంటింటికీ తాగునీరు లక్ష్యం తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి రూ. 3.50 కోట్లు వ్యయంతో అభివృద్ధి పనులకు శ్రీకారం గత అయిదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రామాల అభివృద్ధి నిర్లక్ష్యానికి గురయ్యిందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆరోపించారు. తణుకు నియోజకవర్గంలోని తణుకు, అత్తిలి మండలాల పరిధిలో రూ. 3.50 కోట్లు వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం చుట్టిన అనంతరం ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో రోడ్లు నిర్లక్ష్యం […]

