తెలుగుదేశం పార్టీలో యువతకు ప్రోత్సాహం
నిస్వార్ధంగా పనిచేసే కార్యకర్తలకు పార్టీలో గుర్తింపు తాను కూడా కార్యకర్తలా పనిచేస్తానని వెల్లడి ఇరగవరంలో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఇరగవరం మండలం టిడిపి నూతన కమిటీ ఏర్పాటు తెలుగుదేశం పార్టీలో యువతను ప్రోత్సహించే విధంగా సీనియర్ నాయకులు చర్యలు తీసుకోవాలని తనకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. పార్టీలో ఎవరూ తక్కువ కాదని తాను కూడా ఒక కార్యకర్తలా పార్టీ పటిష్టత కోసం పనిచేస్తానని చెప్పారు. ఇరగవరం మండలం తెలుగుదేశం పార్టీ నూతన కమిటీ ఏర్పాటు […]








