తణుకులో ఘనంగా ప్రపంచ పితృదినోత్సవం
ప్రపంచ ఫాదర్స్ డే సందర్భంగా సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో ఆదివారం తణుకు విజయ నర్సింగ్ హోమ్ ప్రాంగణంలో పితృ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ నడిసొచ్చే దైవం నడిపించే వాహనం సక్రమ మార్గానికి మార్గదర్శకం నాన్న అని అన్నారు. ఈ సందర్భంగా పితృ దినోత్సవాన్ని పురస్కరించుకొని డాక్టర్ గుత్తుల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జీవితానికి దిక్సూచి భవిష్యత్తుకు చక్కని పునాది తండ్రి అని అన్నారు. పితృ దినోత్సవ సందర్భంగా […]










