తణుకులో ఘనంగా తల్లిదండ్రుల దినోత్సవం
సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం ప్రాంగణంలో పేరెంట్స్ డే ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ భవితకు భరోసా జీవితానికి దిక్సూచి తోడునీడగా ఉండేది అమ్మానాన్నలే అని అన్నారు. పేరెంట్స్ డే సందర్భంగా సాహితీ సామ్రాజ్యం సంస్థ సన్మానం అందుకున్న మానవత స్వచ్ఛంద సేవా సంస్థ మాజీ అధ్యక్షులు సన్మాన గ్రహీత ఆలపాటి సుబ్బారావు మాట్లాడుతూ జన్మనిచ్చిన తల్లికి నడత నేర్పిన తండ్రికి కనిపించే […]









