చొప్పెల్లలో నీటిపారుదల తెలుగుదేశం పార్టీ సమావేశం
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,కొత్తపేట నియోజకవర్గంలోని, ఆలమూరు మండలంలోని, చొప్పేల్ల గ్రామం నందు తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం జరిగినది. శాసనసభ్యులు శ్రీ బండారు సత్యానందరావు లాంటి మంచి వ్యక్తులు రాజకీయాల్లో అరుదుగా ఉంటారని, అజాతశత్రువుగా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న, మంచి ప్రజా సేవకులు అని శాసనసభ్యులను, పలువురు వక్తలు కొనియాడారు. శాసనసభ్యులు బండారు సత్యానందరావు వారిపై తప్పుడుగా విమర్శలు చేసినా, అన్యాయంగా విమర్శిస్తే సహించమని,పలువురునేతలు ఘాటుగా స్పందించారు! ఈ సమావేశమునకు చొప్పెల్ల గ్రామ […]










