బాబూ మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి – వైఎస్సార్‌సీపీ నిడదవోలు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌నాయుడు
ప్రజలకు సూపర్ సిక్స్‌తో సహా 140కి పైగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబుతో పాటు కూటమి ప్రభుత్వ మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వైఎస్సార్‌సీపీ నిడదవోలు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌నాయుడు పిలుపునిచ్చారు. కాపు కల్యాణమండపం నందు నిడదవోలు టౌన్ గురువారం “బాబు ష్యూరిటీ– మోసం గ్యారెంటీ” కార్యక్రమం వైఎస్సార్‌సీపీ నిడదవోలు పట్టణ కామిశెట్టి సత్యనారాయణ అధ్యక్షతన వైఎస్సార్‌సీపీ నిడదవోలు పట్టణ స్థాయి నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జి.శ్రీనివాస్‌నాయుడు పార్టీ నాయకులను, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.– ఎన్నికల […]










