బ్రేకింగ్ న్యూస్….
….. ఒక్క కౌన్సిలర్ కూడా గెలవకుండా మున్సిపాలిటీ జనసేన కైవసం చేసుకుందనీ ఆ పార్టీ నేతలు మాట్లాడడం సిగ్గుచేటు..వైఎస్ఆర్సిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఏక వచనంతో విమర్శిస్తున్నా జనసేన మండల అధ్యక్షుడు కి అంతా సీన్ లేదు.. అసలు లెవెల్ లేదు.. వైఎస్ఆర్సిపి మండల సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు అయినీడి పల్లారావు విమర్శలు…..


