కాకినాడలో పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజు కుటుంబం రాజమండ్రి వద్ద గోదావరిలో కుటుంబం మొత్తం దూకి సూసైడ్ చేసుకోవడం జరిగింది, వారు సూసైడ్ నోట్లో సాది ఖాన్ అనే వ్యక్తి వేధింపుల వలన ఆత్మహత్య చేసుకోవడం, నూకరాజు కుమార్తె సౌజన్య రాసిన సూసైడ్ లెటర్ లో సాది ఖాన్ వేధింపులు వలనే ఆత్మహత్య చేసుకుంటున్నామని రాశారని , ఆత్మహత్య చేసుకున్న ఉదంతం తీవ్రంగా కలిసి వేసింది, ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జనతా వారిది సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లో వినతి పత్రం సమర్పించే ఇటువంటి సంఘటనలపై వెంటనే దర్యాప్తు జరగాలని బాధితులకు న్యాయం చేయాలని కారణమైన వాళ్లకు కఠిన శిక్ష విధించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ తరపున చేశారు
ఈ కార్యక్రమంలో తణుకు పట్టణ అధ్యక్షులు బొల్లాడ నాగరాజు, ఎన్టీఆర్ జిల్లా ఇంచార్జ్ నారిని తాతాజీ, కిసాన్ మోర్చా కార్యదర్శి యన్నమని రామకృష్ణ, జిల్లా ఎస్సీ మహోత్సవ ఉపాధ్యక్షులు కొడమంచిలి జితేంద్ర, పులమాల వీరభద్రం మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




