మొంథా సైక్లోన్ బాధితులకు కూటమి ప్రభుత్వం అండ:మంత్రి కందుల దుర్గేష్
మొంథా తుఫాన్ బాధితులకు ఉచితంగా నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన మంత్రి కందుల దుర్గేష్ ప్రభుత్వ ఉత్వర్వుల మేరకు నిడదవోలు మండలంలోని పెండ్యాలలో 44 కుటుంబాలకు 25 కేజీల బియ్యం, కేజీ చొప్పున కందిపప్పు, ఉల్లిపాయలు, ఆలుగడ్డ, పంచదార, లీటర్ ఆయిల్ స్వయంగా పంపిణీ చేసిన మంత్రి దుర్గేష్ నియోజకవర్గంలో 23 గ్రామాలకు చెందిన 312 కుటుంబాల్లోని 640 మంది కుటుంబ సభ్యులను పునరావాస కేంద్రానికి తరలించామని పేర్కొన్న మంత్రి దుర్గేష్..వారందరికీ నిత్యావసర వస్తువుల పంపిణీ చేపట్టామని […]










