గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట
పంచాయతీరాజ్ శాఖలోని రోడ్లు నిర్మాణానికి ప్రాధాన్యత తణుకు నియోజకవర్గంలో రూ. 6.80 కోట్లుతో అభివృద్ధి పనులకు శ్రీకారం తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపేట వేస్తుందని తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పంచాయతీరాజ్ పరిధిలోని రోడ్ల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. శనివారం తణుకు మండలం వేల్పూరు గ్రామంలో తణుకు నియోజకవర్గానికి […]










