పర్యావరణహిత ఏ.ఐ. టెజి ఆటోలు ఎగ్జిబిషన్
ఆటోమొబైల్ రంగంలో అగ్రశ్రేణి సంస్థగా పేరుపొందిన ” అతుల్ ఆటోస్” లిమిటెడ్ విశాఖపట్నంలో ఆటోస్ ఎగ్జిబిషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో అతుల్ ఆటోస్ ప్రతినిధులు పలు విషయాలను పంచుకున్నారు, నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఆటోల ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని సమస్త ప్రతినిధులు ప్రారంభించారు. అనంతరం మీడియాతో రాంకోర్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కెవిఎస్ ప్రకాశరావు మాట్లాడుతూ అతుల్ ఆటోస్ ప్రవేశపెట్టిన కొత్తతరహా ఆటోలో వినూత్నమైన ప్రత్యేకతలు కలిగి ఉన్నాయన్నారు. ఆటోలు […]










