ధ్యాన సాధనతో సంపూర్ణ ఆరోగ్యం – విశాఖలో ప్రారంభమైన చైతన్య రథయాత్ర
సహజ యోగ ధ్యాన కేంద్రం రాష్ట్ర కోఆర్డినేటర్ కల్లూరు రామకృష్ణ సహజ యోగ ధ్యానాన్ని ప్రతిరోజూ ఆచరించటం వలన, కుండలినీ జాగృతి ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందొచ్చునని సహజ యోగ రాష్ట్ర కోఆర్డినేటర్ కల్లూరు రామకృష్ణ అన్నారు. శ్రీ మాతాజీ నిర్మలా దేవి సహజ యోగ ట్రస్ట్ ఆధ్వర్యంలో నేటి నుంచి 28 వ తేదీ వరకూ ఉమ్మడి విశాఖ జిల్లాలో సహజ యోగ చైతన్య ప్రచార రథయాత్ర జరుగనున్నది. ఈ రథం తెలంగాణా రాష్ట్రంలో హైదరాబాద్, […]










