నిడదవోలు మున్సిపాలిటీ జనసేన కైవసం
• జనసేన ఖాతాలో తొలి మున్సిపాలిటీ • వీగిన అవిశ్వాస తీర్మానం.. నెగ్గిన జనసేన.. • నిడదవోలులో చక్రం తిప్పిన మంత్రి కందుల దుర్గేష్ • జీరో స్థాయి నుండి పీఠం అధిష్టించే స్థాయికి చేరడంలో కందుల దుర్గేష్ కృషి అసామాన్యం • జనసేన పంచన 13 మంది వైసీపీ కౌన్సిలర్లు, టీడీపీతో కలిపి 15కు చేరిన జనసేన బలం • రాజకీయ చతురత ప్రదర్శించిన మంత్రి కందుల దుర్గేష్ • జనసేన స్కెచ్ కి వైసీపీ […]










