జగన్ ప్రభుత్వం ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఇవ్వలేదు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించడం నిరుద్యోగుల జీవితాల్లో ఒక వరంగా భావించవచ్చు. డీఎస్సీలో అవకతవకలు జరిగాయని వైస్సార్సీపీ నాయకులు బురద జల్లటం ఎంతవరకు సమంజసం.. ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క ఉపాధ్యాయ పోస్టులు కూడా ఇవ్వకుండా కాలయాపన చేసి, నిరుద్యోగులను మోసం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక వైసీపీ ప్రభుత్వం అని మాజీ జెడ్పిటిసి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు చుక్కా సాయిబాబు అన్నారు. ఆయన […]









