డంపింగ్ యార్డ్ సమస్యపై మంత్రి కందుల దుర్గేష్ ఆకస్మిక తనిఖీ
స్థానికుల ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన మంత్రి.. యుద్ధప్రతిపాదికన చర్యలకు ఆదేశం ప్రజారోగ్యానికి, వాహనదారులకు ఇబ్బంది కలగకుండా మున్సిపల్ కమిషనర్‌కు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ నిడదవోలు: నిడదవోలు పట్టణ సమీపంలోని తిమ్మరాజుపాలెం, ప్రసిద్ధ శ్రీ కోట సత్తెమ్మ ఆలయ పరిసరాల్లో ఉన్న డంపింగ్ యార్డ్ సమస్యపై రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ తక్షణమే స్పందించారు. డంపింగ్ యార్డ్ నుండి వస్తున్న దట్టమైన పొగ వల్ల స్థానిక ప్రజారోగ్యానికి తీవ్ర విఘాతం కలుగుతోందని, రహదారిపై […]









