పనిఒత్తిడి నుండి మమ్మల్ని కాపాడండి
ఉద్యోగుల ప్రాణాలు తీసుకుంటున్న పని ఒత్తిడి సంస్కృతిని వెంటనే అరికట్టి స్వర్ణ వార్డు సచివాలయం ఉద్యోగులప్రాణాలు కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఉండ్రాజవరం మండల వీఆర్వోల సంఘం ఆధ్వర్యంలో కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సచివాలయం వీఆర్వో గా పని చేస్తున్న షేక్ మహ్మద్ హుస్సేన్ బాషా అధికారుల వేధింపులు తాళలేక ఇంటిలో ఉరివేసుకుని ఆత్మ హత్యకు పాల్పడిన అత్యంత విషాదకర ఘటనను నిరసిస్తూ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ బాధ్యులైన అధికారుల పై చర్యలు తీసుకోవాలని […]









