వ్యవస్థలను నాశనం చేసిన వైఎస్ జగన్
అయిదేళ్లపాటు రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించిన వైసీపీ ఏడాది కూటమి పాలనలో సుపరిపాలన ఇచ్చిన సూపర్ సిక్స్ అమలు చేసే దిశగా కూటమి ఏడాది పాలన సంబరాల్లో ఎమ్మెల్యే రాధాకృష్ణ గత అయిదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో వ్యవస్థలను నాశనం చేసిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దోపిడీయే ధ్యేయంగా పని చేశారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆరోపించారు. అయిదేళ్ల పాటు రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించిన జగన్‌మోహన్‌రెడ్డి కేవలం దోపిడీ కోసమే అధికారాన్ని అడ్డుపెట్టుకున్నారని విమర్శించారు. కూటమి పాలన ఏడాది […]








